Poonam Bajwa : బాబోయ్.. బాస్ మూవీ బ్యూటీ ఒంటి మీద.. గుడ్డలు నిల‌వ‌డం లేదుగా..!

Poonam Bajwa : సీనియ‌ర్ హీరోయిన్ పూనమ్ బ‌జ్వా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో ప‌లు సినిమాల‌లో న‌టించిన పూన‌మ్ బ‌జ్వా 2005లో మొదటి సినిమా అనే మూవీ ద్వారా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో అమ్మ‌డు మంచి మార్కులు కొట్టేసింది. 2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే మసాలా చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టి.. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది. చివరిగా ఎన్టీఆర్ కథానాయకుడులో నటించింది ఈ బ్యూటీ. మళ్లీ ఇప్పుడు ఛాన్సుల కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. సోషల్ మీడియాను నమ్ముకొని, ఘాటైన అందాలతో నిర్మాతలకు గాలం వేస్తోంది.

Poonam Bajwa

వెండితెరపై కాస్త పద్దతిగానే కనిపించినా.. సోషల్‌ మీడియాలో మాత్రం రెచ్చిపోయి షో చేస్తోంది. తన హాట్‌ షోకి హద్దే లేదని నిరూపించుకుంటోంది. బ్రేకులు లేని బుల్డోజర్‌ లా దూసుకుపోతోంది. లేటెస్ట్‌ గా అందాల సునామీకి తెరలేపింది పూనమ్‌. అందాల షోతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తోంది. పొట్టి దుస్తుల‌లో క్లీవేజ్ షో చేస్తూ కేక పెట్టిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. కుర‌చ దుస్తుల‌లో పూన‌మ్ అందాల జాత‌ర చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. పింక్ కలర్ గౌన్ లో ఎద అందాలు హైలైట్ అయ్యేలా వంగి వంగి మరీ కెమెరాకి ఫోజులివ్వ‌డం చూసి కేక పెట్టించే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువగా తమిళంలోనే రాణించింది పూనమ్‌ బజ్వా. ప్రధానంగా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపుని, స్టార్‌స్టేటస్‌ని సొంతం చేసుకుంది. దీంతోపాటు కన్నడ, మళ‌యాళంలోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నా అవకాశాలు చాటేశాయి. దీంతో కెరీర్‌ని ఒకటి అరసినిమాలతో లాక్కోస్తోంది. అయితే ఈ బ్యూటీ కొంత గ్యాప్‌తో మళ్లీ సందడి చేయబోతుందట. రీఎంట్రీ ఇస్తోందట. కాకపోతే తమిళంలో ఆమె నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు గురుమూర్తి అనే చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నటరాజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్‌ టాకీస్‌ పతాకంపై శివ చలపతి, సాయి శరవణన్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేటీ ధనశేఖర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM