Pooja Hegde : కుర‌చ దుస్తుల‌లో అందాల‌ను ఆర‌బోస్తూ.. మ‌తులు పోగొడుతున్న పూజా హెగ్డె..

Pooja Hegde : వ‌రుస స‌క్సెస్‌లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డె. బుట్టబొమ్మ పూజా హెగ్డెకి కెరీర్ ఆరంభంలో పెద్దగా హిట్లు రాకున్నా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఈ భామ.. ఫామ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు.. దక్షిణాది, ఉత్తరాది భాషల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిన పూజా హెగ్డె ఒక‌వైపు త‌న న‌ట‌న‌తోపాటు అంద‌చందాల‌తోనూ అల‌రిస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది.

Pooja Hegde

తాజాగా పూజా హెగ్డె.. తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. డెనిమ్‌ జీన్స్ తరహా పొట్టి డ్రెస్‌లో హోయలు పోయింది. మోకాళ్లపైకి ఉన్న గౌన్‌లో అందాల విందు చేస్తూ కుర్ర‌కారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తోంది. ఉప్పొంగే ఎద ఎద అందాలు, కనువిందు చేసే హాట్‌ థైస్‌తో పూజా కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌నిచ్చిందని అంటున్నారు నెటిజన్లు. స్పెషల్ ట్రీట్‌ అదిరిపోయిందంటూ సంబరపడుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. ఆ మ‌ధ్య మాల్దీవులకి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బికినీలో సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

పూజా హెగ్డె టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో సందడి చేసి ఫేమస్ అయింది. అప్పుడే మూగమూడి అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం చేసింది. ఇవి మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చాయి. చాలా కాలం పాటు హిట్ కోసం వేచి చూసిన పూజా హెగ్డె అరవింద సమేత.. వీరరాఘవతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అక్క‌డ నుండి మహర్షి, గద్దలకొండ గణేష్, అల.. వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది. ఇప్ప‌టికే ఈ అమ్మ‌డి ఖాతాలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM