India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

OTT : ఈ వారం ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటంటే..?

Usha Rani by Usha Rani
Tuesday, 25 October 2022, 8:14 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

OTT : ప్రస్తుతం ఓటీటీ వేదిక ప్రభావం చాలా ఉంది. ప్రేక్షకులు కూడా ఈ వేదికనే ఎంచుకుంటున్నారు. థియేటర్ లో విడుదలైన కొత్త సినిమాలు అన్ని కొన్ని రోజులకే స్ట్రీమ్ అవుతున్నాయి. ఒకప్పుడు థియేటర్లో సినిమా విడుదలైతే దాదాపు 100 నుంచి 150 రోజుల వరకు ఆడి.. ఆ తర్వాత కొన్ని నెలల గ్యాప్ తో టీవీలోకి వచ్చేవి. కానీ ఇప్పుడు అలా లేదు. ఏ సినిమా అయినా విడుదలైన 5 వారాల్లోకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం 2 నుంచి 3 వారాల్లోనే స్ట్రీమ్ అవుతాయి.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ లాంటి ఓటీటీలు థియేట్రికల్ రిలీజ్ అయినా లేక డైరెక్ట్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీగా ఉంటున్నాయి. ఈ వారంలో ఓటీటీ పలు టాప్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటంటే.. ఝాన్సీ: ఈ మూవీలో అంజలి, చాందిని చౌదరి కథానాయికలుగా నటించారు. దీన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇది ఈ నెల 27 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానుంది.

OTT movies and series releasing on 28th october 2022
OTT

ఘోస్ట్: నాగార్జున ది ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి ప్రసారం కానుంది. ఇండియన్ ప్రిడేటర్: ఇది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ క్రైమ్ డ్రామా కోర్టు గదిలో జరిగిన హత్య చుట్టూ తిరుగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందించారు. అక్టోబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇన్‌సైడ్ మ్యాన్: నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ షోలో డేవిడ్ టెన్నాంట్, స్టాన్లీ టుక్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అక్టోబర్ 31 నుండి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతుంది.

Tags: moviesottseries
Previous Post

Poorna Marriage : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పూర్ణ.. పెళ్లిలో భర్త ఎన్ని కేజీల బంగారం పెట్టాడో తెలిస్తే షాకవుతారు..!

Next Post

Valtheru Veerayya : లీకైన వాల్తేరు వీరయ్య స్టోరీ.. మెగాస్టార్ తో మాస్ మాహారాజ్ ఫైట్..?

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.