Nora Fatehi : తన అందాల ఆరబోతతో బాలీవుడ్‌లో నటి నోరా ఫతేహి ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ పక్కన అందాలన్నింటినీ ఆరబోస్తూ ఈ అమ్మడు ఫొటోలు దిగింది. వాటిని షేర్ చేసింది. ఆ ఫొటోల్లో నోరా ఫతేహి ఎద అందాలు మతులు పోగొడుతున్నాయి.
నోరా ఫతేహి పలు తెలుగు సినిమాల్లోనూ కనిపించింది. బాహుబలి మొదటి భాగంలో తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. అలాగే ఎన్‌టీఆర్ టెంపర్ మూవీలోనూ కనిపించింది. సోషల్ మీడియాలో ఈ భామ తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది.
ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన నోరా ఫతేహి.. తన నెక్ట్స్ వెకేషన్‌ను ప్లాన్ చేస్తున్నానని. ఎవరైనా జాయిన్ అవుతారా..? అంటూ కొంటెగా ప్రశ్న వేసింది.
ఫొటోలో నోరా నలుపు రంగు బికినీ ధరించి తన అందాలను ప్రదర్శిస్తుండడాన్ని గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఇక చివరిసారిగా ఈమె భుజ్ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, సత్యమేవ జయతే చిత్రాల్లో నటించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…