Nora Fatehi : ఎద అందాల‌ను ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తున్న బాహుబ‌లి భామ‌..!

February 1, 2022 9:16 PM

Nora Fatehi : త‌న అందాల ఆర‌బోత‌తో బాలీవుడ్‌లో న‌టి నోరా ఫ‌తేహి ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తుంటుంది. ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ ప‌క్క‌న అందాల‌న్నింటినీ ఆర‌బోస్తూ ఈ అమ్మడు ఫొటోలు దిగింది. వాటిని షేర్ చేసింది. ఆ ఫొటోల్లో నోరా ఫ‌తేహి ఎద అందాలు మ‌తులు పోగొడుతున్నాయి.

Nora Fatehi latest black color dress photo
Nora Fatehi

నోరా ఫ‌తేహి ప‌లు తెలుగు సినిమాల్లోనూ క‌నిపించింది. బాహుబ‌లి మొద‌టి భాగంలో త‌న డ్యాన్స్‌తో ఆక‌ట్టుకుంది. అలాగే ఎన్‌టీఆర్ టెంప‌ర్ మూవీలోనూ క‌నిపించింది. సోష‌ల్ మీడియాలో ఈ భామ త‌న అభిమానుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉంటుంది.

Nora Fatehi : ఎవ‌రైనా జాయిన్ అవుతారా..

ఈ ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన నోరా ఫ‌తేహి.. త‌న నెక్ట్స్ వెకేష‌న్‌ను ప్లాన్ చేస్తున్నాన‌ని. ఎవ‌రైనా జాయిన్ అవుతారా..? అంటూ కొంటెగా ప్ర‌శ్న వేసింది.

ఫొటోలో నోరా న‌లుపు రంగు బికినీ ధ‌రించి త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తుండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది. ఇక చివ‌రిసారిగా ఈమె భుజ్ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, స‌త్య‌మేవ జ‌య‌తే చిత్రాల్లో న‌టించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now