Anasuya : అన‌సూయ‌పై దారుణ‌మైన కామెంట్లు.. ముస‌ల‌మ్మ‌లా క‌నిపిస్తున్నావ‌ని సెటైర్లు..

Anasuya : బుల్లితెర‌పైనే కాకుండా వెండితెర‌పై కూడా స‌త్తా చాటుతున్న యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ గ్లామ‌ర‌స్ ఫొటోల ద్వారా త‌న ఫాలోవ‌ర్ల‌ను అల‌రిస్తుంటుంది. అయితే అన‌సూయ అప్పుడ‌ప్పుడు నెటిజ‌న్ల విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతూనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రోమారు ఆమెను నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ఆమె లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫొటోల‌పై నెటిజ‌న్లు దారుణ‌మైన కామెంట్లు పెడుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

అన‌సూయ త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోల‌ను పోస్ట్ చేసిన‌ట్లుగానే తాజాగా మ‌ళ్లీ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో ఆమె లుక్ వేరే విధంగా ఉంది. ముఖంపై ముడ‌త‌లు క‌నిపిస్తున్నాయి. మేక‌ప్ కూడా స‌రిగ్గా లేదు. జుట్టు కూడా అదో మాదిరిగా ఉంది. దీంతో నెటిజన్లు త‌మ నోళ్ల‌కు ప‌ని చెప్పారు. అన‌సూయ నువ్వు బాగా ఏజ్ బార్ అయిపోయావు, ముస‌ల‌మ్మ‌లా క‌నిపిస్తున్నావు.. అంటూ ఆమెపై దారుణ‌మైన కామెంట్లు పెడుతున్నారు.

Anasuya

అయితే వాస్త‌వానికి అన‌సూయ ఎప్పుడు ఫొటోల‌ను అప్‌లోడ్ చేసినా వాటిల్లో త‌న ఏజ్ క‌నిపించ‌నీయ‌కుండా చేస్తుంది. ఆమె యువ‌తిలా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ప్ర‌స్తుతం ఆమెకు 37 ఏళ్లు. అయితే ఇది పెద్ద వ‌యస్సు కాదు. కానీ కొన్ని సార్లు ముఖంలో గ్లామ‌ర్ త‌గ్గుతుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కొంద‌రు చిన్న వ‌య‌స్సులోనే వృద్ధుల్లా క‌నిపిస్తారు. అన‌సూయ కూడా ఇప్పుడు అలాగే క‌నిపిస్తుంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. అయితే కొంద‌రు మాత్రం ఆమెకు స‌పోర్ట్ ఇస్తున్నారు. ఫొటోల ఎడిటింగ్ లేదా ఫొటోల‌ను తీయ‌డంలో ఎక్క‌డో తేడా కొట్టి ఉంటుంద‌ని.. అన‌సూయ ఎల్ల‌ప్పుడూ గ్లామ‌ర్‌గానే ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి దీనిపై ఆమె స్పందిస్తుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM