Ketika Sharma : రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ.. కేతికా శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. గ్లామర్ షోకు సై అంటూ వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను బయట పెడుతూనే ఉంటోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈమె గ్లామర్ షో చేస్తూ భారీ అందాలను ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేతికా శర్మ పోస్ట్ చేసిన ఫొటోలు యువత మతులను పోగొడుతున్నాయి. పరువాలను మోయలేకుండా ఉన్నట్లు ఈ భామను చూస్తే అనిపిస్తోంది.
కేతికా శర్మ నటిస్తున్న చిత్రాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈమెకు ఆఫర్లు మాత్రం వరుస కడుతున్నాయి. రొమాంటిక్ మూవీ అనంతరం ఈమె నాగశౌర్యతో కలసి లక్ష్య అనే సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ నిరాశ పరిచింది. ఇక ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి రంగ రంగ వైభవంగా అనే మూవీలో నటిస్తోంది. ఈ క్రమంలోనే మతులు పోగొట్టే భంగిమలతో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో తన పోస్టులతో అగ్గిని రాజేస్తోంది.
కేతికా శర్మ పోస్ట్ చేసే ఫొటోలు అదరహో అనిపించేలా ఉంటున్నాయి. ఈమె సొగసు చూడతరమా.. అన్నట్లుగా పోపులు పెడుతూ ఎద అందాలను ఆరబోస్తోంది. ఢిల్లీకి చెందిన కేతికా శర్మ చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వరుస పోస్టులతో పిచ్చెక్కిస్తోంది. అయితే ఈమె కనీసం రంగ రంగ వైభవంగా మూవీతో అయినా హిట్ ట్రాక్‌లో పడుతుందా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…