Neha Sharma : సోషల్ మీడియా ప్రజలకు అత్యంత చేరువ కావడం నిజంగా సెలబ్రిటీలకు చాలా ప్లస్ పాయింట్ అయిందనే చెప్పవచ్చు. నిత్యం ఏదో ఒక విధంగా తమ అభిమానులకు వారు టచ్‌లో ఉంటున్నారు. ఏ చిన్న కార్యక్రమంలో పాల్గొన్నా.. టూర్‌కు వెళ్లినా.. వాటి తాలూకు ఫొటోలను షేర్ చేస్తూ సెలబ్రిటీలు తమ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇక హీరోయిన్లు అయితే వెకేషన్లకు వెళితే చాలు, ఫొటోలను షేర్ చేయడం పరిపాటిగా మారింది.
తాజాగా చిరుత హీరోయిన్ నేహా శర్మ గోవా టూర్‌లో రచ్చ చేసింది. పలు వరుస ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ అమ్ముడు షేర్ చేసి హీట్ పెంచింది.
షర్ట్ బటన్ విప్పేసి టాప్ మధ్య భాగం కనిపించేలా ఫొటోలను దిగిన నేహా శర్మ వాటిని షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేహా శర్మ మామూలుగానే ఎలాంటి సమయం, సందర్భం లేకపోయినా అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది. ఇక వెకేషన్‌లో ఉంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడికి ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్‌ను ఒలకబోస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…