Nagababu : ఏపీ మంత్రిగా ప్రమోషన్ పొందాక రోజా వైసీపీ ప్రత్యర్ధులపై తెగ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, నాగబాబులపై దారుణమైన కామెంట్స్ చేసింది. వారు ఎవరికి సాయం చేయరంటూ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో మెగా అభిమానులు. జనసైనికులు రోజాపై నిప్పులు చెరిగారు. ఇక చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ లో దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా, కూల్‌గా స్పందించారు. నన్ను తిడితేనే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. అడ్డ దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు. అని రోజా పేరు ఎత్తకుండానే గట్టిగా సమాధానం ఇచ్చారు.
ఇటీవల నా ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. నేను ఎవ్వరికి సహాయం చేయలేదని, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు. నా గురించి అందరికీ తెలుసు, అది వారికి కూడా తెలుసు అంటూ రోజా కి సంబంధించి గట్టిగానే జవాబు చెప్పే ప్రయత్నం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇదే విషయంపై తాజాగా నాగబాబు కూడా స్పందించారు. అన్నయ్య ఏ రోజు ఎవరికి హాని చేయరు. అయిన ఆయనని విమర్శిస్తూనే ఉంటారు. ఆయన తప్పు చేస్తే నేను మౌనం వహిస్తాను. కాని ఆయన కోట్ల రూపాయలు దానం చేస్తుంటారు.
రోజా లాంటివారి కామెంట్స్ కి రియాక్ట్ అవ్వడం కంటే.. తనని తాను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తానని.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు రాళ్లు తగులుతుంటాయి. విమర్శించేవాళ్ళు కూడా అంతే. రాళ్ల లాంటి వాళ్లే.. వాళ్ళని ఏమని తిడతాం” అన్నారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. జబర్ధస్త్ సమయంలో రోజా, నాగబాబు మధ్య మంచి సానిన్నిహిత్యం ఉండేది. ఆ క్రమంలో నాగబాబు రోజాపై పెద్దగా ఫైర్ కాలేదని తెలుస్తుంది. ఏదేమైన పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీతో ఏపీలో రాజకీయ వాతావరణం చాలా వాడి వేడిగా ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…