Naga Shaurya : టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగశౌర్య, కేతికశర్మ జంటగా నటించిన లక్ష్య సినిమా డిసెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఆకాష్ పూరీ రొమాంటిక్ చిత్రం ద్వారా పరిచయమైన కేతికశర్మ లక్ష్య సినిమాలో నాగసౌర్య సరసన నటించింది.
ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన విడుదల కానుండడంతో ఈ సినిమా ట్రైలర్ వేడుకల్లో భాగంగా నాగశౌర్య హీరోయిన్ కేతికశర్మ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ కేతికశర్మను చూస్తే ఎవరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుందని అన్నాడు. ఈ సినిమాలో ఆమె గ్లామరస్ పాత్రలో నటించిందని తెలిపాడు.
కాగా రొమాంటిక్ బ్యూటీ కేతికశర్మ గురించి నాగ శౌర్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక యూత్ లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కేతిక.. వైష్ణవ్ తేజ్ తో కలిసి మరొక సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా వరుడు కావలెను చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ప్రస్తుతం లక్ష్య సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…