Naga Chaitanya : టాలీవుడ్ లో సెలబ్రెటీ జంటగా ఉన్న సమంత, నాగ చైతన్య గత సంవత్సరం విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. విడాకుల అనంతరం ఇద్దరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే గత కొంతకాలంగా నాగచైతన్య శోభిత ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. చైతన్య, శోభితలకు ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నాడని ఆ వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో చైతన్య శోభిత కలిశారని సమాచారం. ఆ పరిచయం స్నేహంగా మారిందని తెలుస్తోంది. సమంత కూడా వీరి జంటను టార్గెట్ చేసి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే శోభిత కూడా ఇన్‌స్టాగ్రామ్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్ట్ చేసింది. రూమర్స్ కి శోభిత కౌంటర్ అంటూ ప్రచారం జరిగింది. కానీ మరోసారి వీరిద్దరి గురించి న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. శోభిత ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వం 1లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. చోళుల కాలం నాటి కథ కాబట్టి శోభిత యువరాణి గెటప్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు వానతి.
తన ఫస్ట్ లుక్ ని శోభిత ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. దానికి నాగచైతన్య లైక్ కొట్టాడు. ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ లో ఈ కథనం వెలువడింది. నాగ చైతన్య లైక్ చేసినట్లుగా స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వారిపై వస్తున్న ఈ వార్తలపై చైతూ, శోభిత ఎలా స్పందిస్తారో చూడాలి. శోభిత ధూళిపాళ్ల తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మేజర్, గూఢచారి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం చైతూ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…