Most Eligible Bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌.. ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించ‌నుందా ?

Most Eligible Bachelor : సినిమా జోన‌ర్‌ల‌లో కామెడీకి ఎప్పుడూ ప్రేక్ష‌కులు పెద్ద పీట వేస్తారు. ప్ర‌ముఖ హీరోలు కూడా కామెడీని నమ్ముకుని గ‌ట్టెక్కిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. కామెడీ జోన‌ర్ అనేది సినిమాల్లో ఎవ‌ర్ గ్రీన్ లాంటిద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్రేక్ష‌కులు కామెడీ సీన్ల‌కు బాగా కనెక్ట్ అవుతారు. అందుక‌నే అగ్ర హీరోలు కూడా త‌మ సినిమాల్లో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్ల‌కు తోడు కామెడీ సీన్ల‌ను కూడా దండిగానే ఏర్పాటు చేస్తున్నారు.

Most Eligible Bachelor

ఇక అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీ కూడా ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతుంద‌ని, వారిని క‌డుపుబ్బా న‌వ్విస్తుంద‌ని.. టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తే కామెడీ సీన్లు ఇందులోనూ దండిగా ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అఖిల్ ఈ జోన‌ర్‌ను పెద్ద‌గా ట్రై చేయ‌లేదు. కానీ కామెడీ ద్వారా అఖిల్ ఈ మూవీతో ప‌క్కాగా హిట్ కొడ‌తాడ‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.

మూవీలో అనేక మంది కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు. పైగా అఖిల్ చేసిన కామెడీ బాగుంద‌ని ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. దీంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ కామెడీ ద్వారా స‌క్సెస్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 15న విడుద‌ల కానుండ‌గా.. దీన్ని బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించారు. ఈ మూవీలో ఆమ‌ని, ఈషా రెబ్బా, చిన్మ‌యి, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాష్, అజ‌య్‌, ప్ర‌గ‌తి, అమిత్ తివారీ, సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, అభ‌య్ వంటి కీల‌క న‌టులు చ‌క్క‌ని పాత్ర‌ల‌ను పోషించారు. దీనికి గోపీ సుంద‌ర్ సంగీతం అందించ‌గా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. బన్నీ వాస్ – వాసు వర్మ సంయుక్తంగా నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM