Mogali Rekulu : ఈ మధ్య కాలంలో సినిమా, సీరియల్ పరిశ్రమకు సంబంధించిన పలువురు నటులు వివాదాలలో ఇరుక్కుంటున్నారు. ముఖ్యంగా వేరే మహిళలతో వారు ఎఫైర్స్ పెట్టుకొని వివాదాలలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మొగలి రేకులులో దయా పాత్రలో నటించిన నటుడు పవిత్రనాథ్ బాగోతాన్ని ఆయన భార్య వివరించింది.
నా భర్తకు అమ్మాయిలంటే పిచ్చి అంటూ పవిత్రనాథ్ భార్య తెలియజేసింది. దయా పాత్రలో నటించి అభిమానుల ఆదరణ చూరగొన్న పవిత్రనాథ్ నిజజీవితంలో పెద్ద విలన్ అని ఆమె వివరించింది. పవిత్రనాథ్ తో తనకు 2009 లో పెళ్లి జరిగిందని.. అప్పటికే అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని తెలిపింది. జాతకాల పేరుతో ఎంతో మంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకువచ్చి వారితో గడిపేవాడని తెలిపింది.
తను చేస్తున్న తప్పుల గురించి ప్రశ్నిస్తే అతను నాపై చేయి చేసుకున్నాడని వివరించింది. ఒకమ్మాయితో దాదాపు 8 ఏళ్లు ఎఫైర్ నడిపి మోసం చేశాడు. అతను ఏ సీరియల్ లో చేస్తున్నాడో కూడా నాతో షేర్ చేసుకోడు. తాగొచ్చి టార్చర్ పెట్టేవాడు. మాకు పెళ్లై 10 ఏళ్లు కాగా, అప్పటి నుండి నరకం చూస్తున్నాను. ఈ విషయం అత్తమామలకు చెబితే వారు నన్ను ఇంట్లోంచి గెంటేశారని వాపోయింది. విడాకులు ఇవ్వకుండా నన్ను వేధిస్తున్నాడు, నా భర్తను అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలని కోరుతోంది.. పవిత్రనాథ్ భార్య.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…