India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home టెక్నాల‌జీ

Micromax In Note 2 : మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్‌ సేల్ నేటి నుంచే.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు..!

Shiva P by Shiva P
Sunday, 30 January 2022, 12:34 PM
in టెక్నాల‌జీ, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Micromax In Note 2 : మైక్రోమ్యాక్స్ సంస్థ ఇటీవ‌లే ఇన్ నోట్ 2 (In Note 2) పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఇందులో 6.43 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు వైపు పంచ్ హోల్ కెమెరా ఉంది. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్ ఉంది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లో ఈ ఫోన్ ల‌భిస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది.

Micromax In Note 2 smart phone selling from today
Micromax In Note 2

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ఫోన్‌ను ఆదివారం నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్ ధ‌ర రూ.13,490 ఉండ‌గా.. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ మాత్ర‌మే ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది. కంపెనీకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

లాంచింగ్ ఆఫ‌ర్ కింద మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్‌ను రూ.12,490 ధ‌ర‌కు అందిస్తున్నారు. కేవ‌లం ప‌రిమిత కాలం పాటు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. సిటీ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌తో ఈ ఫోన్‌పై 5 శాతం క్యాష్ బ్యాక్‌ను పొంద‌వ‌చ్చు.

Micromax In Note 2 : వెనుక భాగంలో నాలుగు కెమెరాలు

ఈ ఫోన్‌లో వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉన్నాయి. 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 5 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపున ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తోంది. అందువ‌ల్ల ఫోన్ కేవ‌లం 25 నిమిషాల్లోనే 50 శాతం వ‌ర‌కు చార్జింగ్ అవుతుంది.

Tags: 4gandroidgadgetsMicromaxMicromax IN Note 2smart phonesమైక్రోమ్యాక్స్‌మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2
Previous Post

Khiladi Movie : ఖిలాడి మూవీ ద‌ర్శ‌కుడికి నిర్మాత ఖ‌రీదైన కారు బ‌హుమ‌తి..!

Next Post

Under 19 Cricket World Cup : అండ‌ర్ 19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌.. సెమీ ఫైన‌ల్‌లోకి భార‌త్ ప్ర‌వేశం.. వ‌రుస‌గా ఇది 4వ సారి..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.