Manohari Song : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాహుబలి. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా విడుదల కాగా.. బాహుబలి 2వ పార్ట్‌కు కలెక్షన్లు బాగా వచ్చాయి. హిందీ మార్కెట్‌లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీగా బాహుబలి 2 రికార్డులను సృష్టించింది. మొన్నీ మధ్య కేజీఎఫ్ 2 విడుదలైనప్పటికీ బాహుబలి 2 మార్క్‌ను అందుకోలేకపోయింది. బాహుబలి 2 భారతీయ సినీ పరిశ్రమలోనే ఒక మైలురాయికి చేరుకున్న చిత్రంగా నిలిచిపోయింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా కీలకపాత్రల్లో నటించారు. అయితే బాహుబలి 2లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. అన్న విషయాన్ని తెలుసుకునేందుకే చాలా మంది ఆ మూవీని చూశారు.
ఇక బాహుబలి మొదటి పార్ట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇందులో పాటలు అందరికీ నచ్చాయి. బాహుబలి యాక్షన్ సీన్లతోపాటు తమన్నా అందాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఇక ఈ మూవీలో వచ్చిన మనోహరి అనే పాట యూత్‌కు ఎంతగానో కనెక్ట్ అయింది. ముగ్గురు ముద్దుగుమ్మలు ఈ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. అయితే ఓ యువతి ఈ పాటకు అద్భుతమైన రీతిలో డ్యాన్స్ చేసింది. మనోహరి హిందీ వెర్షన్‌కు ఆమె డ్యాన్స్ చేసి అలరించింది.
అయితే పాటలో కన్నా ఎంతో అద్భుతంగా ఆమె డ్యాన్స్ చేయడం విశేషం. ముఖ్యంగా నడుమును వంచి ఆమె ఊపిన ఊపుడుకు యువత మైమరిచిపోతున్నారు. అందాలను ఆరబోస్తూ ఆమె చేసిన డ్యాన్స్ ఎంతో మందిని అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో నడుమును ఊపుతూ ఆమె డ్యాన్స్ చేయడం విశేషం. దీంతో ఈ వీడియో ఎంతగాఏనో ఆకట్టుకుంటోంది. చాలా మంది ఇప్పటికే ఈ వీడియోను ఆసక్తిగా వీక్షించారు. సామాజిక మాధ్యమాల్లోనూ ట్రెండ్ అవుతోంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…