Manchu Manoj : మ‌నోజ్ మొద‌టి భార్య ప్రస్తుతం ఎక్క‌డ ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..?

Manchu Manoj : డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు, యంగ్ హీరో మనోజ్ గురించి పరిచయం అక్కర్లేదు. భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లిపై నెట్టింట పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మంచు మనోజ్‌కు ఇదివరకే హైదరాబాద్‌కు చెందిన ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. 2015లో వీరి వివాహం కాగా.. ఈ జంట 2019లో విడిపోయారు. అప్పటి నుంచి మనోజ్ సింగిల్‌గానే ఉంటున్నాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి.. అహం బ్రహ్మస్మి సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

అయితే తాజాగా భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. వారిద్దరు ఇటీవల వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో భూమా మౌనికా రెడ్డి, మంచు మనోజ్‌లు పెళ్ళి చేసుకుబోతున్నట్టు వస్తున్న వార్తలకు బలం చేకూరింది. దీంతో విడాకుల త‌రువాత మ‌నోజ్ రెండో పెళ్లికి రెడీ అవ్వ‌గా మొద‌టి భార్య ప్ర‌ణ‌తి రెడ్డి ఎలా ఉంది ? ప్ర‌స్తుతం ఏం చేస్తుంది.. అని నెటిజ‌న్లు తెగ‌ సెర్చ్ చేస్తున్నారు.

Manchu Manoj

విడాకుల త‌రువాత ప్ర‌ణ‌తి రెడ్డి అమెరికాకు వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ణతి ఇల్ల‌స్ట్రేష‌న్ ఆర్టిస్ట్ కాగా అమెరికాలో సింగిల్ గానే ఉంటున్న‌ట్టు స‌మాచారం. ఇక ప్ర‌ణ‌తి రెడ్డి, మ‌నోజ్ లు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్ర‌ణ‌తి రెడ్డి.. మ‌నోజ్ వ‌దిన విరోనిక‌కు ద‌గ్గ‌రి బంధువు మ‌రియు స్నేహితురాలు కూడా. పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌నోజ్, ప్ర‌ణ‌తి పెళ్లి చేసుకోగా మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా మనోజ్‌, భూమా మౌనికారెడ్డిల వివాహం ఎప్పుడనేది సందర్భమొచ్చినప్పుడు తామే చెబుతామని మనోజ్‌ మీడియాకు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM