Malavika Sharma : రవితేజ సరసన నేల టిక్కెట్టు అనే మూవీలో నటించి తెలుగు తెరకు పరిచయం అయింది.. అందాల భామ మాళవిక శర్మ. తరువాత రామ్ పక్కన రెడ్ అనే మూవీలోనూ ఈమె నటించింది. అయితే ఈ రెండు మూవీలు నిరాశ పరిచాయి. కానీ వీటిల్లో మాళవిక నటన పరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. అయితే ఆ తరువాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.
అయినప్పటికీ అందరు హీరోయిన్లలాగే ఈమె కూడా ఫొటోషూట్స్ చేస్తూ అందాలను ఆరబోస్తోంది. కనీసం తన గ్లామర్ షోతో అయినా మళ్లీ చాన్స్‌లు వస్తాయని ఈ అమ్మడు ఆశిస్తోంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోషూట్‌ల తాలూకు ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు మతులు పోగొడుతున్నాయి. ఈమె అందాలకు ఎవరైనా ఫిదా కావల్సిందేనని ఫ్యాన్స్ అంటున్నారు.
మాళవిక శర్మ టాప్ మధ్య భాగం చూపిస్తూ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గ్లామర్‌ను ఒలకబోయడంలో నిజానికి ఈమెకు ఈమెనే సాటి. రవితేజ నేల టిక్కెట్టు సినిమాలోనూ కావల్సినంత అందాల ప్రదర్శన చేసింది. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు సరిగ్గా రావడం లేదు.
ప్రస్తుతం ఈమెకు అవకాశాలు అసలు లేవు. కానీ ముందు ముందు ఏవైనా చాన్స్‌లు వస్తాయేమో చూడాలి.
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…