Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ఈయన వరుస అవకాశాలతో బాగా బిజీగా ఉన్నారు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమా అవకాశం అందుకుంటున్నాడు మహేష్. పలువురు దర్శకులు కూడా మహేష్ బాబు కోసం బాగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు కోసం మరో స్టార్ డైరెక్టర్ ముందుకు వచ్చారు.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు, వి.వి.వినాయక్. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ దర్శకుడిగా నిలిచారు. కానీ కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉండగా మళ్లీ మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వరుస సినిమాలకు సైన్ చేసినట్లు తెలిసింది. కానీ ఈ ఇద్దరు దర్శకులకు ముందే వి.వి.వినాయక్ తో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభమైతే ఆరు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మహేష్ బాబు, వి.వి.వినాయక్ స్పందించే వరకు ఆగాల్సిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…