ఎన్‌టీఆర్ ఆది మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదంటే.. దిమ్మ తిరిగే జ‌వాబు చెప్పింది..

తొలి చిత్రంతోనే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ కీర్తి చావ్లా. కీర్తి చావ్లా అనే పేరు ఇప్పటి వారికి అంతగా తెలియకపోవచ్చు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి చావ్లా. ఆది చిత్రంలో చబ్బి లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న కీర్తిచావ్లా స్టార్ స్టేటస్ ను ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయింది.

చిత్ర కథ సెలక్షన్ లో తప్పులు చేసి వరుస పరాజయాలను అందుకుంటూ త్వరగా ఫేడవుట్ అయిపోయింది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో నటించినా కూడా ఆవిడ మంచి గుర్తింపు అనేది సాధించుకోలేకపోయింది. కానీ ప్రస్తుతం కీర్తిచావ్లాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు విషయం ఏమిటంటే.. కీర్తిచావ్లా ఇప్పటివరకు కూడా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికి కూడా సింగిల్ గా ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకొని అందరూ షాక్ కు గురయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి హాస్పిటల్స్ అంటే భయం. పెళ్లి చేసుకుంటే క‌చ్చితంగా పిల్లలు పుడతారు. పిల్లల్ని కనాలి అంటే కచ్చితంగా హాస్పటల్‌లో జాయిన్ అవ్వాలి. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయా అంటూ చెప్పిందట. కీర్తి చావ్లా చెప్పిన సమాధానం కాస్తా  సోషల్ మీడియాలో వైరల్ గా మారి, నెటిజన్లు సైతం ఈ విధంగా కూడా ఆలోచిస్తారా అంటూ నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM