Jio : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాకిచ్చింది. చార్జిలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇతర టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు చార్జిలను పెంచాయి. దీంతో అదే బాటలో జియో కూడా చార్జిలను పెంచినట్లు తెలిపింది. ఇకపై పెంచిన చార్జిలను వసూలు చేయనున్నారు. మొత్తం ప్లాన్లపై 21.3 శాతం మేర చార్జిలను పెంచినట్లు జియో తెలియజేసింది.
కాగా జియోఫోన్ యూజర్లు బేస్ ప్లాన్‌కు గాను ఇకపై రూ.91 చెల్లించాలి. అలాగే ఇతర వినియోగదారులు బేస్ ప్లాన్ కోసం ఇకపై రూ.155 చెల్లించాలి. ఇందులో 300 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. రోజుకు 2జీబీ డేటాను ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.
ఇక పెంచిన ప్రీపెయిడ్ ప్లాన్ల చార్జిలను డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తామని జియో ప్రకటించింది. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన చార్ట్‌ను చూసి పెంచిన చార్జిల వివరాలను తెలుసుకోవచ్చు.
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…