Janhvi Kapoor : జాన్వీ కపూర్.. ఈపేరు చెప్పగానే మనకు ఈమె ధరించే గ్లామర్ దుస్తులే గుర్తుకు వస్తాయి. గ్లామర్‌కు ఈమె మారుపేరుగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ గత కొంత కాలంగా అందాల విందు చేస్తోంది. గ్లామర్ షోతో రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్‌కి ఉన్న ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువే. పట్టుమని పది సినిమాలు చేయకున్నా ఎంతో మంది ఫాలోవర్లను ఈమె సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
జాన్వీ కపూర్ తన సోషల్ ఖాతాల్లో ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లోనే వైరల్ అవుతుంటుంది. ఈ క్రమంలోనే తన తల్లి పోలికలతో ఉండే ఈమె అచ్చం ఆమెలాగే అలరిస్తోంది. ఇక జాన్వీ కపూర్ ఇటీవలే కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో జాన్వీ కపూర్ కేక పెట్టించే లుక్‌లో అదిరిపోయింది. ఆమె గ్లామర్ డోసుకు కుర్రకారు మైమరిచిపోతున్నారు. ఆమె అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తొలి సినిమా ధడక్‌తో మంచి పేరే తెచ్చుకుంది. కానీ ఈమూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తరువాత కూడా ఈమె వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇక ఈమె తెలుగులో ఇప్పటి వరకు సినిమా చేయలేదు. కానీ ఎన్‌టీఆర్ మూవీలో ఈమె నటిస్తుందని వార్తలు వచ్చాయి. అప్పట్లో బోనీకపూర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ జాన్వీ కపూర్ అసలు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా.. లేదా.. అన్న విషయం మాత్రం ఇప్పటికీ సందేహంగానే మారింది.
ఇక జాన్వీ కపూర్ ఫిట్‌నెస్ విషయంలోనూ చాలా జాగ్రత్త పడుతుంది. ఎప్పటికప్పుడు జిమ్‌కు వెళ్తూ వ్యాయామాలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె జిమ్‌కు వెళ్లే సమయంలో తీసే ఫొటోలు కూడా వైరల్ అవుతుంటాయి. ఇక జాన్వీ కపూర్‌కు చెందిన ఓ గ్లామరస్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దీన్ని నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…