పాకిస్థాన్ కి చెందిన ఓ జంట విమానంలో చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానం ఎక్కినప్పటి నుంచి ఆ జంట ప్రవర్తించిన తీరు సాటి ప్రయాణికులకు ఎంతో ఇబ్బందికరంగా మారింది.విమానంలో ఉన్నామనే విషయాన్ని కూడా ఆ జంట మర్చిపోయి విమానం ఎక్కినప్పటి నుంచి ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయారు. ఈ జంట ప్రవర్తన చూసి విసుగు చెందిన ఓ సాటి ప్యాసింజర్ సివిల్ ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే కరాచీ- ఇస్లామాబాద్‌కు వెళ్తున్న పీఏ-200 ఫ్లైట్‌లో ఒక కపుల్ నాలుగో వరుసలో కూర్చున్న ఈ జంట విమానం ఎక్కినప్పటినుంచి ఒకరికొకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు.ఈ క్రమంలోనే వారి వెనుక కూర్చున్న ప్రయాణికుడు వారి చేష్టలు విసుగు చెంది ఎయిర్ హోస్టస్‌ను పిలిచి అసలు విషయం తెలిపాడు. ఈ క్రమంలోనే ఆమె వెళ్లి మీ చర్యలతో పక్క వారికి ఎంతో ఇబ్బందిగా ఉంది,ఇలాంటివి చేయకూడదని వారికి హెచ్చరించిన వారు ఆమె మాటలను పట్టించుకోలేదు.
ఈ క్రమంలోనే ఎయిర్ హోస్ట్ వారికి ఒక బ్లాంకెట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారు ప్రయాణిస్తున్న విమానంలోనే బిలాల్ ఫరూక్ ఆల్వీ అనే అడ్వకేట్ కూడా ఉన్నారు. వారి చేస్తున్న పనిపై విమాన సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫరూక్ సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మరోసారి ఎప్పుడైనా పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…