India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు భార‌త‌దేశం

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించిన మోడీ!

Sailaja N by Sailaja N
Wednesday, 11 August 2021, 5:16 PM
in భార‌త‌దేశం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందించే కార్యక్రమానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా పీఎంయూవై పథకం కింద కోటి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలో మహోబా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యాలు పాల్గొన్నారు. ఈ పథకం కింద ఉజ్వల 2.0 ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లతోపాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ ప్లేట్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో చేరడానికి సరైన ఆధారాలు అవసరమే. కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లిన వారికి ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా గ్యాస్ కనెక్షన్లను అందించనుంది.

ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా ఉజ్వల పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే1, 2016న ఉత్తర్‌ ప్రదేశ్‌ బల్లియా నుంచి ప్రారంభించారు. ఎవరైతే దారిద్ర్యరేఖకు దిగువన ఉంటారో అలాంటి మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే మొదటిదశలో భాగంగా 1,47,43,862 LPG కనెక్షన్లను తీసుకున్నారు. అయితే ఈ పథకానికి ఏవిధంగా అప్లై చేసుకోవాలి అర్హతలు విషయానికి వస్తే.. కేవలం మహిళల పేరు మీద మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాలు పైబడిన వారే ఉండాలి. ఈ మహిళలు తప్పనిసరిగా దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే అర్హులు. అదేవిధంగా ఇంట్లో ఏ కుటుంబ సభ్యులకి కూడా గ్యాస్ కనెక్షన్ లేకపోతేనే ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.

Tags: benefitsNew Beneficiariespm modiujjwala scheme
Previous Post

ప‌సి పిల్ల‌ల‌ను 5 సెక‌న్ల‌లోనే ఏడుపు ఆపేలా చేసే టెక్నిక్‌..!

Next Post

బిజినెస్ ఐడియా.. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఫ్రాంచైజీతో ఆదాయం..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.