భార‌త‌దేశం

వ్యాక్సిన్ వేయించుకోండి.. రూ.5 వేలు సొంతం చేసుకోండి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎదురవుతున్న ఈ కరోనా పరిస్థితులను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తుంది.ఈ విధంగా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇంట్లోనే ఉంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఐదు వేల రూపాయల బహుమతిని సొంతం చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం My Gov India అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5000 పొందాలంటే మనం వ్యాక్సిన్ వేసే సమయంలో తీసుకున్న ఫోటోకి ఒక ఆశక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో షేర్ చేయాల్సి ఉంటుంది.ఈ విధంగా ఫోటో షేర్ చేయడం ద్వారా ఎంతోమందిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపాలని పేర్కొంది.

అయితే మనం వ్యాక్సిన్ వేసే సమయంలో తీసుకున్న ఫోటోను షేర్ చేయడం కోసం https://bit.ly/3sFLakx లింక్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేయగానే Login to Participate ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసే ఆ తర్వాత వ్యాక్సిన్ వేసే సమయంలో మనం తీసుకున్న ఫోటోను మంచి ట్యాగ్ లైన్ తో షేర్ చేయాలి. ఈ విధంగా ట్యాగ్ లైన్ తో షేర్ చేసిన ఫోటోలను ప్రతి నెల 10 మందిని ఎంపిక చేసే వారికి 5000 బహుమతి ప్రకటిస్తారు. ఈ బహుమతి గెలుపొందాలంటే మనం చేసే ట్యాగ్ లైన్ అందరికీ వ్యాక్సిన్ గురించి స్ఫూర్తి నింపే విధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM