Toll Plaza : గుడ్ న్యూస్‌.. హైవేల మీద టోల్ ప్లాజాలు తొల‌గింపు.. అతి త్వ‌ర‌లోనే అమ‌లు..!

August 12, 2021 1:44 PM

Toll Plaza : జాతీయ ర‌హ‌దారుల మీదే కాదు, రాష్ట్ర ప్ర‌ధాన ర‌హ‌దారుల మీద ప్ర‌యాణించేట‌ప్పుడు స‌హ‌జంగానే టోల్ ప్లాజాలు వ‌స్తుంటాయి. రోడ్డును నిర్మించే కంపెనీలు కొన్నేళ్ల పాటు టోల్ ప్లాజాలు పెట్టి మ‌న ద‌గ్గ‌ర డబ్బులు వ‌సూలు చేస్తుంటారు. అయితే జాతీయ ర‌హ‌దారుల‌పై ఇక మీద‌ట టోల్ ప్లాజాలు ఉండ‌వు. వాటిని తొల‌గించ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

దేశంలోని జాతీయ ర‌హ‌దారుల‌పై త్వ‌ర‌లో టోల్ ప్లాజాలు ఉండ‌వ‌ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ క్ర‌మంలోనే టోల్ ప్లాజాల‌ను తొల‌గించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని, అందుకు గాను కొత్త పాల‌సీని కేంద్ర ప్ర‌భుత్వం రూపొందిస్తుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే 3 నెల‌ల్లోనే ఈ పాల‌సీ అమ‌లులోకి వస్తుంద‌ని, దీంతో టోల్ ప్లాజాల‌ను తొల‌గించ‌డం సుల‌భ‌త‌రం అవుతుంద‌ని తెలిపారు.

జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ ప్లాజాల‌కు బ‌దులుగా జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనున్నారు. ప్ర‌స్తుతం టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు. గ‌తంలో న‌గ‌దు తీసుకునేవారు.

ఒక‌ప్పుడు టోల్ ప్లాజాల వ‌ద్ద న‌గదు తీసుకోవ‌డంలో ఇబ్బందులు వ‌చ్చేవి. ట్రాఫిక్ బాగా జామ్ అయ్యేది. కానీ ఫాస్టాగ్ వ‌చ్చాక టోల్ వ‌సూలు సుల‌భ‌త‌రం అయింది. అయితే టోల్ ఫీజు వ‌సూలును ఇంకా సుల‌భ‌త‌రం చేసేందుకు జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనున్నారు.

జీపీఎస్ బేస్డ్ ట్రాకింగ్ టోల్ సిస్టమ్ ద్వారా వాహ‌నాల నుంచి ఆటోమేటిగ్గా టోల్ వ‌సూలు చేస్తారు. వాహ‌నం టోల్ ప్లాజా గుండా వెళితే ఆటోమేటిగ్గా టోల్ వ‌సూలు అవుతుంది. ఇక ఇందుకు గాను ప్ర‌తి వాహ‌నానికి జీపీఎస్ ప‌రికరాన్ని అమ‌ర్చుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సిస్ట‌మ్‌కు చెందిన టెక్నాల‌జీని అభివృద్ధి చేస్తున్న‌ట్లు మంత్రి గడ్క‌రీ వెల్ల‌డించారు. అందువ‌ల్ల త్వ‌ర‌లోనే టోల్ ప్లాజాల వ‌ద్ద స‌మ‌స్య‌ల‌కు చెక్ ప‌డ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment