Ileana : ఒకానొక సమయంలో నటి ఇలియానా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగింది. ఈమె అప్పట్లో ఏమాత్రం తీరిక లేకుండా ఇండస్ట్రీలో రాణించింది. ఒక్కో సినిమాకు ఈమె తీసుకునే రెమ్యూనరేషన్ చూసి నిర్మాతలు సైతం నోరెళ్లబెట్టారు. ఈ విధంగా ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది.
తెలుగు, తమిళ, హిందీ భాషలలో కూడా ఇలియానాకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయింది. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ అవకాశాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందుకే సోషల్ మీడియా వేదికగా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇలియానా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వీలు దొరికినప్పుడల్లా గ్లామరస్ ఫోటో షూట్ లతో అభిమానులను సందడి చేస్స్తోంది. తాజాగా ఇలియానా క్లోజప్ సెల్ఫీ దిగి ఎద అందాలను ఆరబోస్తూ.. ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఇలియానా ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…