Ileana : ఎద అందాలను ఆరబోస్తూ సమ్మర్ హీట్ పెంచేస్తున్న గోవా బ్యూటీ..!

March 28, 2022 3:14 PM

Ileana : ఒకానొక సమయంలో న‌టి ఇలియానా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగింది. ఈమె అప్ప‌ట్లో ఏమాత్రం తీరిక లేకుండా ఇండస్ట్రీలో రాణించింది. ఒక్కో సినిమాకు ఈమె తీసుకునే రెమ్యూనరేషన్ చూసి నిర్మాతలు సైతం నోరెళ్ల‌బెట్టారు. ఈ విధంగా ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది.

Ileana latest vacation photo viral
Ileana

తెలుగు, తమిళ, హిందీ భాషలలో కూడా ఇలియానాకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయింది. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ అవకాశాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందుకే సోషల్ మీడియా వేదికగా తన అందాల ఆర‌బోత‌ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇలియానా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వీలు దొరికినప్పుడల్లా గ్లామ‌ర‌స్‌ ఫోటో షూట్ లతో అభిమానులను సందడి చేస్స్తోంది. తాజాగా ఇలియానా క్లోజప్ సెల్ఫీ దిగి ఎద అందాలను ఆరబోస్తూ.. ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఇలియానా ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now