Viral Photo : ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ని గుర్తు పట్టారా ? ఆమె తన చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ఫోటో గురించి వివరణ ఇచ్చింది. ఆ ఫోటో ఎప్పుడు తీయించుకుంది.. ఆ ఫోటో యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ భామ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ఎవరో కాదు. నోట్లో వేలు పెట్టుకొని ముద్దు ముద్దుగా కనిపిస్తున్న పాపగా హీరోయిన్ రెజీనా చాలా బాగుంది కదా. తన చిన్నతనంలో స్కూల్‌లో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ఈ డ్రెస్‌తో పాల్గొన్నప్పుడు తీసిన ఫొటో ఇది అని చెప్పింది.
అప్పుడు తనకే మొదటి బహుమతి వచ్చిందని పేర్కొంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది రెజీనా. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉంటే వాళ్ల అమ్మ తనను బాగా మేకప్ చేసేది. ఇక్కడ బాక్స్‌లో బొమ్మలా కనిపిస్తున్న నేను మా అమ్మకు చిట్టి బొమ్మను.
మళ్లీ పాపనైతే బాగుండు అనిపిస్తోంది. ఇదే కాదు మరో ఫాన్సీ డ్రెస్ ఫోటో కూడా ఉంది. వెతికి పట్టుకొని ఆ ఫోటో కూడా షేర్ చేస్తా. అందులో సగం కుమార్తెలా, సగం కుమారుడిలా కనిపిస్తా.. అని చెబుతూ ఆసక్తికరంగా రెజినా పోస్ట్ చేసింది. కాగా రెజినా ఈ మధ్య కాలంలో వార్తల్లో తెగ నిలిచింది. ఈమె నటించిన శాకిని ఢాకిని అనే మూవీ అట్టర్ ఫ్లాప్ కాగా.. మూవీ రిలీజ్ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…