Ayesha Kaduskar : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మాతగా, కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం గోవిందుడు అందరివాడేలే. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ హీరో హీరోయిన్స్ గా నటించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ఎంతో హైలెట్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్, జయసుధ, రెహమాన్, వెన్నెల కిషోర్, ప్రగతి, రవి ప్రకాష్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
అప్పట్లో ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీకాంత్, రామ్ చరణ్ బాబాయ్, అబ్బాయ్ గా అందరినీ ఎంతగానో మెప్పించారు. తాత కుటుంబాన్ని తండ్రికి దగ్గర చేయడానికి వచ్చిన కొడుకు గా రామ్ చరణ్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రంలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ రామ్ చరణ్ కి చెల్లిగా నటించింది. ఆమె పేరు అయేషా కుదుస్కర్. గోవిందుడు అందరివాడే చిత్రంలో రామ్‌చరణ్ చెల్లెలిగా ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది.
అయితే ఇప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలని మీకూ ఉందా.. ఈ చిత్రంలో ఎంతో క్యూట్ గా కనిపించిన ఆ చిన్నారి ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా అందాల భరిణలా తయారయింది. గోవిందుడు అందరివాడేలో చెర్రీ చెల్లెలిగా నటించిన చిన్నది ప్రస్తుతం చూడడానికి హీరోయిన్ మాదిరిగా మారిపోయింది. మోడ్రన్ డ్రెస్ లో మెరిసిపోతూ కుర్రకారు మతులు పోగొట్టే విధంగా ఉంది.
ప్రస్తుతం ఉన్నత చదువుల కారణంగా ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉందని టాక్ వినిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుందట. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…