Beauty Tips : న‌ల్ల‌గా ఉండే ఈ ప్రాంతం మొత్తం తెల్ల‌గా కావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

October 19, 2022 7:24 AM

Beauty Tips : ఎంత అందంగా ఉన్న అమ్మాయి అయినా సరే.. ఒక విషయంలో మాత్రం చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ముఖం చూస్తే చంద్రబింబంలా కాంతివంతంగా ఉండే అమ్మాయిలు కూడా ప్రైవేట్ పార్ట్స్ (యోని, చంకలు) నలుపు విషయంలో కాస్త ఆందోళన చెందుతుంటారు. ప్రైవేట్ పార్ట్ నల్లగా తయారవ్వడానికి గల కారణం పాలిస్టర్ దుస్తులు వేసుకోవడం వల్ల చమట పట్టి అక్కడ ప్రాంతం రాపిడికి గురవుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో రోమాలను తొలగించటానికి ఉపయోగించే క్రిముల వల్ల కూడా దుష్ఫలితాలు కలుగుతాయి. దీనివలన ఆ ప్రాంతం మొత్తం నల్లని వలయాలు ఏర్పడతాయి. చాలా మంది అమ్మాయిలు యోని దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతారు. కానీ ఆ నలుపు మాత్రం పోదు.

ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మొత్తం బ్లాక్ గా మారిపోవడం అమ్మాయిల్లో కాస్త ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. రకరకాల క్రీమ్ లు ఉపయోంచినా కూడా ఫలితం ఉండదు. అయితే అమ్మాయిలు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే ఈజీగా ప్రైవేట్ పార్ట్ ప్రాంతంలో ఉండే నలుపును పోగొట్టుకొనవచ్చు. దీని కోసం మన ఇంటి చిట్కాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. వందలకు వందలు డబ్బులు పోసి నలుపు తగ్గించుకోవడానికి వాడే చేసే క్రీములు వల్ల కలగని ఫలితం ఈ చిట్కాల ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

follow these Beauty Tips to get darkness removed from these areas
Beauty Tips

మరీ ప్రైవేట్ పార్ట్స్ లో నలుపుని మటుమాయం చేసి తెల్లని కాంతివంతమైన చర్మం కావాలి అంటే ఈ రెమెడీస్ ఫాలో అయిపోండి.. పచ్చిపాలలో దూది ముంచి నల్లటి వలయాలు ఉన్న చోట రాయడం ద్వారా ఆ ప్రదేశంలో చర్మం మృదువుగా, తెల్లగా కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాకుండా చర్మంపై దద్దుర్లు కూడా తగ్గుముఖం పడతాయి.

మరో అద్భుతమైన చిట్కా ఏమిటంటే.. నిమ్మ లేదా ఆరెంజ్ పండు రసం యోని ప్రాంతంలో ఉండే నలుపును పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది.  నిమ్మ లేదా ఆరెంజ్ రసాన్ని 2-3 టీ స్పూన్లు తీసుకోండి. అందులో పెరుగు, కాస్త చక్కెర వేసి బాగా కలపండి. ఆ క్రీమ్ ను అండర్వేర్ ధరించే ప్రాంతంలో నలుపు మచ్చలు ఉన్న దగ్గర అప్లై చేయండి. 15 నుంచి 20 నిముషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇలా చేస్తే ప్రైవేట్ పార్ట్  తెల్లగా మారడంతో పాటు దుర్వాసన కూడా రానివ్వదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now