Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించనున్న విషయం విదితమే. ఈ నెల 23 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ కూడా అదే రోజు నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీలకు చెందిన పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను, డిస్కౌంట్లను అందివ్వనున్నారు.
ఈ సేల్‌లో భాగంగా 90కి పైగా బ్రాండ్లకు చెందిన 10వేలకు పైగా కొత్త ఉత్పత్తులను విక్రయించనున్నారు. అలాగే ప్రముఖ సెలబ్రిటీలు విరాట్ కోహ్లి, కృతి సనన్, ఆయుష్మాన్ ఖురానా, రణవీర్ సింగ్, హృతిక్ రోషన్, పీవీ సింధు, కేఎల్ రాహుల్ తదితరులు ఈ సారి ప్రచారకర్తలుగా ఉన్నారు.
ఇక ఈ సేల్‌లో అనేక ఉత్పత్తులను నో కాస్ట్ ఈఎంఐ పద్దతిలో కొనుగోలు చేయవచ్చు. అలాగే వివిధ రకాల బ్యాంకులకు చెందిన కార్డులపై అదనపు డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా రూ.1 లక్ష వరకు లిమిట్ పొందే సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…