Evaru Meelo Koteeswarulu : తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ లో ఓ కంటెస్టెంట్ కోటి రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో హోస్ట్ అడిగిన అన్నీ ప్రశ్నలకు ఈ కంటెస్టెంట్ సరైన సమాధానాలు చెప్పారు. దాంతో పూర్తి ప్రైజ్ మనీ గెలుచుకున్న వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు.
ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో క్వశ్చన్స్ కి సమాధానం చెప్పిన వారు లేరు. దీనిపై అతి త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరులు యాజమాన్యం ఓ అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఎవరు మీలో కోటీశ్వరులు షోకి బ్రిటన్ గేమ్ షో అయిన హూ వాంట్స్ టు బి ఎ మిలినియర్ అనే ప్రోగ్రామ్ ఆధారం. ఈ ప్రోగ్రామ్ ని తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు.
మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రోగ్రామ్ పై ఓ రేంజ్ లో ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, రాజమౌళిలతో ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షోని ఆడించారు. ఈ ప్రోగ్రామ్ కి ఇక్కడ మనీతో పాటు మనస్సుల్ని కూడా గెలుచుకోవచ్చు అనేది ట్యాగ్ లైన్. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ గా పాల్గొన్నారు.
ఎన్టీఆర్ పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాన్నిహోస్ట్ చేస్తున్నాడు. ఈ షోకి అంతగా రేటింగ్ రావట్లేదని తెలుస్తోంది. మరోవైపు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” మాత్రం దూసుకెళ్తోంది. మరి రానున్న కాలంలో “ఎవరు మీలో కోటీశ్వరులు” షో “బిగ్ బాస్”ను బీట్ చేస్తుందేమో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…