Esther Anil : చిన్నతనంలో కొందరిని చూసి.. చాలా ఏళ్లకు మళ్లీ వారు పెద్దగయ్యాక చూస్తే నిజంగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతగా ఎదిగిపోయారో.. అంటూ ఆశ్చర్యపోతుంటాం. ఇక కొందరు బాలనటులుగా మనకు మూవీల్లో కనిపించి తరువాత కొన్నేళ్లకు పెద్దయ్యాక కనిపిస్తుంటారు. దీంతో వారిని చూసినా షాక్ అవుతుంటాం. అలాగే దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఆ పాపను ఇప్పుడు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె అంతగా ఎదిగిపోయింది.
దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కుమార్తెగా నటించిన ఆ అమ్మాయి పేరు తెలుసా ? ఆమె పేరు ఎస్తేర్ అనిల్. దృశ్యం సినిమాలో నటించినప్పుడు ఈమెకు 12 ఏళ్లు. కానీ ఆ మూవీ రిలీజ్ అయి 7 ఏళ్లు దాటింది. దీంతో ఎస్తేర్ కూడా చాలా మారిపోయింది.
ప్రస్తుతం ఎస్తేర్‌ను చూసిన వారందరూ షాక్‌కు గురవుతున్నారు. ఈమె ఇంతలా ఎదిగిపోయిందా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈమె చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…