Naga Chaithanya : సమంత, నాగచైతన్యల విడాకుల వార్త యావత్ సినీ ఇండస్ట్రీనే కాకుండా అభిమానులను కూడా షాక్‌కు గురి చేసిందని చెప్పవచ్చు. శనివారం వీరు తమ విడాకుల నిర్ణయాన్ని సోషల్ ఖాతాల ద్వారా విడివిడిగా వెల్లడించారు. టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా ఉన్నవీరు విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది.
సమంత, నాగచైతన్యల విడాకుల విషయాన్ని అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఈ విషయమై విచారంలో ఉన్నారు. సమంత, చైతన్యలు విడాకులు తీసుకోవడం ఎవరికీ నచ్చలేదు. వారు తీసుకున్న ఆ నిర్ణయం అందరికీ బాధ కలిగిస్తోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు.
అయితే వీరిద్దరూ ప్రేమలో ఉండగానే ఒకరి పేరును మరొకరు చేయిపై టాటూగా వేయించుకున్నారు. కానీ చైతన్య కొద్ది రోజుల క్రితమే తన చేయిపై ఉన్న టాటూను తీసేయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ వారి టాటూలు ఎవరికీ కనిపించలేదు. అయితే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాకే చైతూ ఆ విధంగా చేశాడని అర్థమవుతోంది. ఏది ఏమైనా.. టాలీవుడ్ బెస్ట్ కపుల్‌గా ఉన్న వీరు విడిపోవడం ఎవరికీ నచ్చడం లేదని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…