Devi Nagavalli : బిగ్ బాస్ షోతో పాటు టీవీ9 యాంకర్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది దేవి నాగవల్లి. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న దేవి నాగవల్లి గొప్ప ఫెమినిస్ట్. దేవి నాగవల్లి యాంకర్ గా కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతే కాదు ఈమెతో ఏ స్టార్ హీరో అయినా సరే డిబేట్ పెట్టాడు అంటే కచ్చితంగా ఆ హీరో విజయం సాధించినట్టే. నిజం చెప్పాలంటే ఒకానొక సందర్భంలో న్యూస్ రీడర్లకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. ఇక వారు చెప్పే వార్తలను వినే వారికి మాత్రమే వీరి గురించి తెలుస్తుంది.
కానీ ఇప్పుడు ఎంతోమంది న్యూస్ రీడర్లు సోషల్ మీడియాతోపాటు ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. టీవీ9 లో సుదీర్ఘకాలంగా న్యూస్ రీడర్ గా వ్యవహరిస్తున్న దేవి నాగవల్లి ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఆమె మళ్ళీ టీవీ9 లో జాయిన్ అయింది. ఎప్పటిలాగే తన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంది. ఆమెకు ఇతర చానల్స్ నుండి పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయని సమాచారం, అయినా కూడా టీవీ9 వదిలి వెళ్లే ఉద్దేశం ఆమెకు లేదు.
సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న దేవీ నాగవల్లికి టీవీ9 నెలకు రూ.2 లక్షల శాలరీ ఇస్తుందట. ఆమె ప్రత్యేక కార్యక్రమాలు మరియు సోషల్ మీడియా ఇతర యాక్టివిటీస్ ద్వారా నెలకు మరో 50 వేల రూపాయల వరకు సంపాదిస్తుందని సమాచారం. మొత్తానికి ఏడాదికి ఒక్క టీవీ 9 నుంచి 24 లక్షల రూపాయలను అందుకుంటుంది. స్పెషల్ బోనసులు కూడా ఉంటాయి. మొత్తంగా వీటిని కలుపుకొని రూ.25 లక్షలు టీవీ9 ద్వారా ఏడాది సంపాదనైతే.. ఇతర కార్యక్రమాల ద్వారా మరొక ఏడు లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం. మొత్తం ఏడాదికి దేవి నాగవల్లి రూ.32 లక్షల వరకు సంపాదిస్తోందని అంచనా.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…