ల‌క్ష్మీదేవికి ప‌చ్చ క‌ర్పూరం అంటే ప్రీతి.. దాంతో ఇలా చేస్తే చాలు..!

ఎవ‌రైనా స‌రే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావొద్ద‌ని, ధ‌నం అధికంగా సంపాదించాల‌ని.. ఇంట్లో అంద‌రూ సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని కోరుకుంటుంటారు. అందుకోస‌మే క‌ష్ట‌ప‌డుతుంటారు కూడా. అయితే అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇంక లేనిదేముంది. మ‌నం ఒక‌టి త‌లిస్తే దైవం ఒక‌టి త‌ల‌చిన‌ట్లు.. మ‌నం అనుకున్న‌వి జ‌ర‌గ‌వు. స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉంటాయి. అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని మ‌రింత సంక్షోభంలోకి నెట్టేస్తాయి. అయితే ల‌క్ష్మీదేవిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం ద్వారా ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా ఆమెకు ఎంతో ఇష్ట‌మైన ప‌చ్చ క‌ర్పూరంతో ఇలా చేస్తే.. అన్ని ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ధ‌న‌వృద్ధి జ‌రుగుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ల‌క్ష్మీదేవి ముందు ఒక పాత్ర‌లో నీటిని పోసి అందులో ప‌చ్చ క‌ర్పూరం, ప‌సుపు వేసి ఉంచాలి. ఆ నీటిని ప్ర‌తి రెండు రోజుల‌కు ఒక‌సారి మారుస్తూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అన్ని ఆర్థిక స‌మ‌స్య‌లు వెంట‌నే తొల‌గిపోతాయి. అప్పుల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. రుణ విముక్తులు అవుతారు. అలాగే అష్టైశ్వ‌ర్యాలు క‌లుగుతాయి. దీంతో అన్ని స‌మ‌స్య‌ల నుంచి విముక్తులు అవుతారు. ఇక దీంతోపాటు ప‌చ్చ క‌ర్పూరాన్ని వ‌స్త్రంలో మూట‌లా క‌ట్టి దాన్ని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తూ ఉండాలి. ఇలా రోజూ చేయాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోతాయి.

ఇక ప‌చ్చ క‌ర్పూరాన్ని ఇంటి ప్ర‌ధాన ద్వారానికి క‌ట్ట‌డం, పూజ గ‌దిలో ఉంచి పూజ‌లు చేయ‌డం ద్వారా మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. ఇంట్లో ఎక్కువ‌గా గొడ‌వ‌లు అవుతున్న‌వారు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది. దీంతో ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం కూడా ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో ధ‌నం వృద్ధి చెందుతుంది. కోటీశ్వ‌రులు అవుతారు. అలాగే చిన్న ప‌చ్చ క‌ర్పూరం ముక్క‌ను ఒక పేప‌ర్‌లో మ‌డ‌త పెట్టి ప‌ర్సులో ఉంచాలి. దీంతో ఆదాయం పెరుగుతుంది. అప్పుల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. ఇలా ల‌క్ష్మీ దేవికి ఎంతో ప్రీతిక‌ర‌మైన ప‌చ్చ క‌ర్పూరంతో ప‌రిహారాలు చేస్తే.. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌తారు. అంతా మంచే జ‌రుగుతుంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM