Disha Patani : నెక్ట్స్ లెవ‌ల్‌లో దిశా అందాల ఆర‌బోత‌.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్..

April 18, 2022 3:04 PM

Disha Patani : లోఫ‌ర్ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించి మెప్పించిన అందాల ముద్దుగుమ్మ దిశా ప‌టాని. లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది దిశా పటాని. ఆ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. బాలీవుడ్‌లోనే వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయింది. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ సిరీస్‌ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. ఈ అమ్మ‌డు అందాలు ఆర‌బోస్తూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే దిశా తన హాట్‌ ఫొటోలు, ఫోజులు, వీడియోలతో అభిమానుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది.

Disha Patani latest social media post photos trending
Disha Patani

తాజాగా దిశా ప‌టాని బికినీలో రెచ్చిపోయింది. సూర్య ర‌శ్మి త‌న అందాల‌ను తాకుతుండ‌గా.. ఈ అమ్మ‌డు త‌న క్యూట్‌నెస్‌తో మైమ‌ర‌చిపోయేలా చేసింది. దిశా అందాల‌కు కుర్రాళ్లు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఆమె పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దిశా పటాని ఇటీవలే సిద్ధార్థ్‌ మల్హోత్రా నటించిన కరణ్‌ జోహార్‌ యాక్షన్‌ డ్రామా యోధా చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ ఏడాది ఆమె నటించిన ఏక్ విలన్ 2 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు. దిశా పటాని వెండి తెరపై కూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా ఉన్న ఈ సుందరి.. నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన అందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now