Disha Patani : తెలుగు తెరపై సందడి చేసి ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి స్టార్ హీరోయిన్‌గా మారిన ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. వారిలో దిశా పటాని ఒకరు. లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది దిశా పటాని. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో దిశా పటాని అందాల విందు చేసింది. అయితే ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో దిశా పటానికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కింది. అక్కడ సినిమాల సంగతేమో కానీ ప్రేమ వ్యవహారాలు, అందాల ఆరబోతతో నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటోంది.
అందాల ఆరబోత ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో దిశా సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. తన ఎద అందాలతో పాటు థైస్ అందాలు చూపిస్తూ కుర్రకారుకి కంటిపై కనుకు లేకుండా చేస్తోంది. ఇక టైగర్ ష్రాఫ్, దిశా పటానిలు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోన్నారని నిత్యం కథనాలు వస్తూనే ఉంటాయి. వాటిపై ఈ ఇద్దరూ ఏ మాత్రం స్పందించడం లేదు. ఇటీవలే టైగర్ ష్రాఫ్, దిశా పటానిలు దూరమయ్యారంటూ రూమర్లు వచ్చాయి. అందుకు కారణం ఇటీవల ఈ ఇద్దరు జంటగా కనిపించకపోవడమే.
టైగర్ ష్రాఫ్, తారా సుతారియా జంటగా నటించిన హీరోపంతి 2 చిత్రం కోసం రీసెంట్‌గా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా.. దానికి దిశా పటాని హాజరైంది. అందరి దృష్టి తనపై పడేలా పొట్టి దుస్తులలో ఎద అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసింది. మినీ బ్లూ డ్రెస్ లో మెరిసిన దిశా ని చూసి తన్మయత్వం చెందారు ఆమె అభిమానులు. సోషల్ మీడియాలో కూడా దిశా ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతోపాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం, తారా సుతారియాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…