Dil Raju Wife Tejaswini : దిల్ రాజు అంటే సక్సెస్.. సక్సెస్ అంటే దిల్ రాజు అన్నంతలా ఉంటుంది. దిల్ రాజు ఓ సినిమా కథను ఓకే చేశాడంటే కచ్చితంగా దాంట్లో విషయం ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. దిల్‌రాజు పేరు చూసి సినిమాకు వెళ్లే వారు ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు తెలుగు పరిశ్రమలో ఎదురు లేదనే విషయం తెలిసిందే. ఆయన ఓ సినిమా తీసున్నారంటే మిగతా ఏరియాలు పోటీపడి కొనుక్కుంటారు. ప్రస్తుతం దిల్ రాజు 2 పెద్ద సినిమాలు చేస్తున్నాడు.
ఒకటి విజయ్ తో వారసుడు, తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో మరొకటి. మరోపక్క స్టార్స్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాడు. దిల్ రాజు మొదటి భార్య మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు దిల్ రాజు కూతురు.. ఓ చక్కటి అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేసింది. ఆమె ఎవరో కాదు తేజస్విని. ఈమె దిల్ రాజుకు దూరపు బంధువు అవుతారట. ఇటీవల ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిన తేజస్విని. తన అందంతో కుర్రాలను కట్టిపడేస్తుంది.
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తున్నారో తెలిసిందే. ఇలాంటి టైం లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భార్య తేజస్విని నిండైన చీరతో ట్రెడిషనల్ లుక్ తో అదరగొట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తేజస్విని ట్రెడిషనల్ ఫొటోస్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. తేజస్విని ఫోటోలు చూడ చక్కగా అచ్చం తెలుగింటి అమ్మాయిలా.. చీర కట్టుకొని, నగలు పెట్టుకొని, జడ వేసుకొని, పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని కుందనపు బొమ్మలా ఉంది. ఈ ఫొటోస్ చూసిన అందరూ స్టార్ హీరోయిన్స్ నిన్ను చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…