గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Dil Raju Wife Tejaswini : ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టిన దిల్ రాజు భార్య.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..!

Dil Raju Wife Tejaswini : దిల్‌ రాజు అంటే సక్సెస్‌.. సక్సెస్‌ అంటే దిల్‌ రాజు అన్నంతలా ఉంటుంది. దిల్ రాజు ఓ సినిమా కథను ఓకే చేశాడంటే కచ్చితంగా దాంట్లో విషయం ఉంటుందని చాలామంది భావిస్తుంటారు.…

Dil Raju Wife Tejaswini : ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టిన దిల్ రాజు భార్య.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..!

Dil Raju Wife Tejaswini : దిల్‌ రాజు అంటే సక్సెస్‌.. సక్సెస్‌ అంటే దిల్‌ రాజు అన్నంతలా ఉంటుంది. దిల్ రాజు ఓ సినిమా కథను ఓకే చేశాడంటే కచ్చితంగా దాంట్లో విషయం ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. దిల్‌రాజు పేరు చూసి సినిమాకు వెళ్లే వారు ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు తెలుగు పరిశ్రమలో ఎదురు లేదనే విషయం తెలిసిందే. ఆయన ఓ సినిమా తీసున్నారంటే మిగతా ఏరియాలు పోటీపడి కొనుక్కుంటారు. ప్రస్తుతం దిల్ రాజు 2 పెద్ద సినిమాలు చేస్తున్నాడు.

ఒకటి విజయ్ తో వారసుడు, తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో మరొకటి. మరోపక్క స్టార్స్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాడు. దిల్ రాజు మొదటి భార్య మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు దిల్ రాజు కూతురు.. ఓ చక్కటి అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేసింది. ఆమె ఎవరో కాదు తేజస్విని. ఈమె దిల్ రాజుకు దూరపు బంధువు అవుతారట. ఇటీవల ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిన తేజస్విని. తన అందంతో కుర్రాలను కట్టిపడేస్తుంది.

Dil Raju Wife Tejaswini
Dil Raju Wife Tejaswini

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తున్నారో తెలిసిందే. ఇలాంటి టైం లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భార్య తేజస్విని నిండైన చీరతో ట్రెడిషనల్ లుక్ తో అదరగొట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తేజస్విని ట్రెడిషనల్ ఫొటోస్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. తేజస్విని ఫోటోలు చూడ చక్కగా అచ్చం తెలుగింటి అమ్మాయిలా.. చీర కట్టుకొని, నగలు పెట్టుకొని, జడ వేసుకొని, పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని కుందనపు బొమ్మలా ఉంది. ఈ ఫొటోస్ చూసిన అందరూ స్టార్ హీరోయిన్స్ నిన్ను చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి