Pakeezah : న‌టి పాకీజాకి భారీ సాయం చేసిన చిరంజీవి.. ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ..

Pakeezah : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఒకప్పుడు స్టార్ స్టేటస్ అనుభవించి ఇప్పుడు తిండికి డ‌బ్బులు లేని ప‌రిస్థితిలో ఉ న్నారు. ఉండటానికి ఇల్లు లేక, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ.. నానా కష్టాలు పడుతున్నారు.అలానే నటి పాకీజా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఒకప్పుడు ఆమె బిజీ ఆర్టిస్ట్. ఆమె డేట్స్ కూడా దొరికేవి కావు. అంత బిజీగా గడిపిన పాకీజా ఇప్పుడు సినిమా ఛాన్స్ లు లేక.. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.పాకీజా అసలు పేరు వాసుకి కాగా, ఆమె కామెడీ ప్రధాన పాత్రలు చేసి పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు ఆమె ప‌రిస్థితి బాగోలేక ఒక హాస్టల్ లో ఉంటూ కాలం గడుపుతున్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె దీన‌స్థితి గురించి చెప్పారు. ఆ విష‌యం తెలుసుకున్న నాగబాబు వెంట‌నే ఆమెకి లక్షరూపాయల చెక్ పంపించారు. అయితే ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు. ఇటీవ‌ల‌ నాగబాబును ఇంటర్వ్యూ చేస్తూ ఓ టీవీ ప్రతినిధి రోహన్ ఆ విషయాన్ని రివీల్ చేశాడు. వాసుకి ఆర్ధిక పరిస్థితి తనని కదిలించి వేసిందనీ, అందుకే తనకి తోచిన సాయాన్ని అందించానని నాగబాబు చెప్పారు. ఇక తాజాగా చిరంజీవి సైతం పాకీజా ఆర్థిక ప‌రిస్థితి గురించి తెలుసుకొని సాయం చేశారు.

Pakeezah

పాకీజాకి లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించిన చిరంజీవి.. తెలుగు సినిమాలు, బుల్లితెర సీరియల్స్ లో పాకీజాకు ఒక పాత్ర ఇచ్చి ఆమె ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సాయపడాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. చిరంజీవితో ఒక్క సినిమాలో కూడా నటించకపోయినా నాగబాబు, చిరంజీవి ఆర్థికంగా ఆదుకోవడంపై పాకీజా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. తమిళ్ లో నన్ను పట్టించుకోలేదు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. ఇప్పుడు నేను ఒక ముద్ద తింటున్నాను అంటే అది తెలుగువాళ్లు వల్లే అంటూ ఎమోషనల్ అయ్యారు పాకీజా..అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజాగా నటించిన వాసుకీ ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో లేడీ కమేడియన్ గా నటించి బాగానే సంపాదించిన అనారోగ్యం వ‌ల‌న ఆస్తులు కోల్పోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM