Chiranjeevi : చిరంజీవి – ప‌వ‌న్ మ‌ధ్య విభేదాలు తొల‌గిపోయాయా.. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌..!

Chiranjeevi : సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజ‌రైన పవన్ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్యల ప్రభావం అటు రాజకీయంగా, ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా కలకలం రేపాయి. ముఖ్యంగా ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని తప్పుబడుతూ జగన్ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్ప‌ష్టం చేశారు.

ఇదే స‌మ‌యంలో చిరంజీవి కూడా తనతో మాట్లాడినట్లు, రిపబ్లిక్ డే రిలీజ్ వేడుకలో జరిగిన పరిణామాలకు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పిన‌ట్టు.. పేర్ని నాని ఆ మ‌ధ్య మీడియా స‌మావేశంలో చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి చేసిన కామెంట్స్‌తో ప‌వ‌న్ హ‌ర్ట్ అయ్యారని, ఇద్ద‌రికీ అస్సలు ప‌డ‌ట్లేద‌ని గాసిప్స్ గుప్పుమ‌న్నాయి. కానీ వీటిని ప‌టాపంచ‌లు చేశారు మెగా బ్ర‌ద‌ర్స్.

ప‌వర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి రీసెంట్‌గా ఓ పెళ్లి వేడుకలో కలసి కనిపించి కనువిందు చేశారు. మాజీ మంత్రి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ మ్యారేజ్‌ రిసెప్షన్ హైదరాబాద్‌లో జరిగింది. అక్కడికి మెగాస్టార్‌, పవర్‌స్టార్‌ వచ్చారు. ఏదో సంద‌ర్భంలో వీరిద్ద‌రూ క‌లసి తెగ న‌వ్వుకున్నారు. ఆ ఫొటోలు చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య చేతిలో చేయి వేసి నవ్వుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, అవి వైరల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM