Bigg Boss 5 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఎంతో ఉత్కంఠగా కొనసాగుతోంది. ఫైనల్ దగ్గర పడుతుండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు చివరి వరకు నిలుస్తారోనని.. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో సింగర్ శ్రీరామ్ టికెట్ టు ఫినాలె గెలుచుకుని ఈ సీజన్‌లో ఫినాలెలో నిలిచిన తొలి కంటెస్ట్‌గా మారాడు. ఈ క్రమంలో 5 మంది ఫినాలెలో ఉండనున్న నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్ ఇంటి నుంచి ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఈమె ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. అయితే అంతకన్నా ఒక రోజు ముందుగానే షూటింగ్ జరుగుతుంది కనుక లీకుల ద్వారా ఈసారి ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని తెలిసింది.
గత వారం యాంకర్ రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్‌లో 7 మంది మిగిలారు. ఇక ప్రియాంక ఎలిమినేట్ అయితే 6 మంది ఉంటారు. ఈ వారం ప్రియాంకకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఎలిమినేషన్ పక్కా అని సమాచారం అందుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…