India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Bigg Boss 5 : అయ్యో.. బిగ్ బాస్ రేటింగ్స్ మరీ అంత దారుణంగా పడిపోయాయా..!

Sailaja N by Sailaja N
Friday, 22 October 2021, 8:11 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Bigg Boss 5 ratings falling down for this season

Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం గత నాలుగు సీజన్లలో ఎంతో అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకొని విశేషమైన టీఆర్‌పీ రేటింగ్స్ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వారం మొత్తం ఈ కార్యక్రమానికి రేటింగ్స్ అత్యంత దారుణంగా పడిపోగా వారాంతరాలలో మాత్రం నాగార్జున రావడం వల్ల ఈ కార్యక్రమానికి రేటింగ్స్ ఫర్వాలేదనిపిస్తున్నాయి. అయితే నాగార్జున స్థాయికి ఈ రేటింగ్స్ గొప్పవి అని చెప్పలేము. ఇలా ఈ కార్యక్రమానికి ఆమాంతం రేటింగ్స్ పడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల మధ్య ఏ మాత్రం పస లేదని చెప్పవచ్చు. అలాగే కాంట్రవర్సీలు క్రియేట్ చేసే వారిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడంతో పూర్తిగా ఈ కార్యక్రమం అభిమానులను నిరాశ పరుస్తోందని చెప్పవచ్చు. వారం రోజులలో ఈ కార్యక్రమానికి కేవలం 2.69 రేటింగ్స్ రాగా వీకెండ్ లో మాత్రం అర్బన్ ఏరియాలో 8.77 రేటింగ్ దక్కితే రూరల్ ప్రాంతంలో 5.70 రేటింగ్ దక్కింది.

ఇలా ఈ కార్యక్రమం రేటింగ్స్ అమాంతం పడిపోవడానికి ఈ షో ప్రసారం అయ్యే టైమింగ్స్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కావడం వల్ల చాలా మంది ఈ కార్యక్రమాన్ని చూడటానికి ఇష్టపడటం లేదు. అలాగే వారాంతాలలో 9 గంటలకు ప్రసారం కావడం వల్ల,  నాగార్జున వేదికపై సందడి చేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని కొంతవరకు ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. మొత్తం మీద ఈ బిగ్‌బాస్‌ సీజన్‌కు రేటింగ్స్‌ దారుణంగా పడిపోతున్నాయని చెప్పవచ్చు.

Tags: Bigg Boss 5bigg boss telugunagarjunaనాగార్జునబిగ్ బాస్ 5బిగ్ బాస్ తెలుగు
Previous Post

Prabhas : యంగ్ రెబల్ స్టార్ కు డార్లింగ్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Next Post

Samantha : స‌మంత ప‌రువు న‌ష్టం కేసులో అప్‌డేట్‌.. ఉత్కంఠ‌గా మారుతున్న విచార‌ణ‌..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.