Balakrishna Manchu Vishnu : మా ఎన్నికల నేపథ్యంలో తన కుమారుడు మంచు విష్ణు ప్యానెల్‌కు మద్దతు తెలిపినందుకు గాను మోహన్ బాబు తాజాగా బాలకృష్ణను ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. బాలకృష్ణ గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆయన వివాదాలకు అతీతుడని, జరిగింది ఏదీ మనస్సులో పెట్టుకోరని అన్నారు.
మంగళగిరిలో ఆయన అల్లుడికి వ్యతిరేకంగా వైసీపీతో కలిసి తాను ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నానని మోహన్ బాబు తెలిపారు. అయినప్పటికీ బాలకృష్ణ గత విషయాలను గుర్తు పెట్టుకోకుండా.. మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్‌కు మద్దతు తెలిపారని.. ఆయన గొప్ప మనస్సు, వ్యక్తిత్వం ఉన్నవారని మోహన్ బాబు కొనియాడారు.
కాగా అక్టోబర్ 16వ తేదీన మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇండస్ట్రీలో అందరినీ కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని మంచు విష్ణు కలిసి ఆశీస్సులు తీసుకోవడమే కాకుండా.. ఆయనను కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి పిలవనున్నారు.
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…