Ashu Reddy : బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి సినిమాలకంటే హాట్ ఫొటోషూట్‌ల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. బిగ్‌బాస్ సీజన్ 3తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కంటెస్టెంట్స్‌లో ఒకరిగా పాల్గొన్న ఆమె గ్లామర్ తళుకులతో కుర్రకారుని ఆకట్టుకున్నది. రోజురోజుకి తన గ్లామర్ షోతో ఫుల్ క్రేజ్ సంపాదించకుంది. అషు ఎక్కడున్నా గ్లామర్ ట్రీట్ మాత్రం గ్యారంటీ అన్నట్లు ప్రవర్తిస్తుంది.
సన్నబడ్డాక ఈ అందాల భామ ప్రదర్శనకు హద్దులన్నీ చెరిపేసిందని చెప్పవచ్చు. ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో తలుక్కుమని మెరిసింది. అయితే ఆమెకు ఎక్కువ సమయం ఉండే పాత్రలు మాత్రం దక్కడం లేదు.
ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది. తన గ్లామర్ లుక్ ఫోటోలతో కుర్రాళ్లలకు నిద్రపట్టకుండా చేస్తుంది అషు. తాజాగా ఈ అమ్మడు మరోసారి రెచ్చిపోయి తన హాట్ అందాలను చూపిస్తూ శాసనసభ సినిమాలో హెబ్బా పటేల్ చేసిన ఐటమ్ సాంగ్ కి అషూ రెడ్డి తనదైన స్టైల్లో డాన్స్ చేసింది. ఎక్కడ కూడా అందాలు ఆరబోయడంలో ఏమాత్రం తగ్గకుండా ప్రదర్శన ఇచ్చింది. ప్రస్తుతం అషు రెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
అసలే మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ కెమెరా ముందు పరిచే అషు అందాలను చూసి అదిరిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు నెటిజన్లు అషురెడ్డి ఇంత బోల్డ్ గా డ్యాన్స్ చేయటం చూసి ఆ బట్టలు కూడా అవసరమా.. అవి కూడా లేకుంటే ఇంకా ఎక్కువ లైక్స్ వస్తాయి కదా అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతూ దుమ్మెత్తి పోస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…