Anshu : మ‌న్మ‌థుడు హీరోయిన్.. ఇప్పుడు ఎక్క‌డ ఉంది.. ఏం చేస్తుందో తెలుసా..?

Anshu : సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా వ‌చ్చాక కొంద‌రు ఎక్కువ కాలం పాటు అలాగే హీరోయిన్‌గా ఉంటారు. ఆ త‌రువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయి మ‌ళ్లీ రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెడ‌తారు. అయితే కొంద‌రు మాత్రం ఒక‌టి రెండు సినిమాలు చేసి వెండితెర‌కు దూర‌మ‌వుతుంటారు. అలాంటి హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో అన్షు ఒక‌రు. ఈమెను అన్షుగా క‌న్నా.. మ‌న్మ‌థుడు హీరోయిన్ అంటేనే చాలా మందికి తెలుస్తుంది. త‌న అందం, అభినయంతో ఈమె అప్ప‌ట్లో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఎంతో మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే కేవ‌లం కొన్ని సినిమాలే చేసింది. త‌రువాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది.

అన్షు పూర్తి పేరు అన్షు అంబానీ.. 1986 ఫిబ్ర‌వ‌రి 3న జ‌న్మించింది. ఈమెది లండ‌న్‌. న‌టిగా, ఫ్యాష‌న్ డిజైన‌ర్ గా ఈమెకు పేరుంది. 2002 నుంచి 2004 మ‌ధ్య సినిమాలు చేసింది. త‌రువాత స‌చిన్ సాగ‌ర్‌ను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. అక్క‌డే ఓ ఫ్యాష‌న్ స్టోర్‌ను నిర్వ‌హిస్తోంది. సినిమా న‌టీన‌టులు ధ‌రించి దుస్తుల‌ను ఈమె కొని వాటిని రీడిజైన్ చేసి త‌న స్టోర్‌లో విక్ర‌యిస్తుంది. ఇలా ఆమె అక్క‌డ బాగా పాపుల‌ర్ అయింది.

Anshu

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే అన్షు చేసింది కేవలం 4 సినిమాలే. మ‌న్మ‌థుడులో నాగార్జున ప‌క్క‌న చేయ‌డంతోపాటు ప్ర‌భాస్ స‌ర‌స‌న రాఘ‌వేంద్ర మూవీలోనూ యాక్ట్ చేసింది. అలాగే మిస్స‌మ్మ మూవీలో గెస్ట్ అప్పియ‌రెన్స్‌లో వ‌చ్చింది. త‌మిళంలో జై అనే మూవీలో యాక్ట్ చేసింది. ఇదే ఆమెకు చివ‌రి చిత్రం. కాగా అన్షు మళ్లీ ఇండియాకు వ‌చ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంద‌ని.. ఈమె మ‌ళ్లీ మూవీల్లో న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిపై క్లారిటీ రావ‌ల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM