Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ తన ప్రతి ఫీలింగ్‌ని, మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అలాగే తనపై చేసే పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌కి అంతే దీటుగా ఆన్సర్ ఇస్తుంది అనసూయ.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు మరింతగా రచ్చ చేశాయి. ఇటీవల ఆంటీ అంటూ తనను ట్రోలింగ్ చేసిన నెటిజన్లకు యాంకర్ అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చింది. ఈ కంప్లైంట్స్‌పై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు అనసూయ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అయితే తాజాగా అనసూయ కొన్ని ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఖాళీ దొరికితే ఇంట్లో తన దినచర్య ఎలా ఉంటుందో కొంచెం హింట్ ఇచ్చింది. ఇక ఇంట్లో మేకప్‌లెస్‌గా ఉంటుందని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. లేటెస్ట్ ఫోటోలతో అనసూయ అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. డెనిమ్ షార్ట్, చెక్స్ షర్ట్ ధరించిన అనసూయ క్యాజువల్ లుక్ లో కేక పెట్టించేలా లుక్స్ ఉండడం విశేషం. మేకప్‌తో ఉన్నా లేకున్నా అనసూయ అందం ఏమాత్రం తగ్గదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…