Anasuya : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మి మందన్నలు హీరో హీరోయిన్లుగా వస్తున్న మూవీ పుష్ప. ఈ మూవీని రెండు పార్ట్‌లుగా తీస్తున్నారు. మొదట పార్ట్ డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీలో కనిపించనున్న అనసూయ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. పుష్ప మూవీలో అనసూయ దాక్షాయణిగా కనిపించనుంది.
అయితే దాక్షాయణి లుక్‌ను రివీల్ చేసినప్పటికీ ఆ పోస్టర్‌ను బాగా పరికించి చూస్తే తప్ప ఆమె అనసూయ అని తెలియడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. అనసూయ బయటి లుక్‌ను, సినిమాలో లుక్‌ను పోల్చి బాగాలేదని అంటున్నారు.
దాక్షాయణి లుక్‌లో అనసూయ విలేజ్ లేడీ క్యారెక్టర్‌లో ఉంది. బంగారు ఆభరణాలు ధరించి పాన్ నములుతూ పోక వక్కలను కట్ చేస్తూ కనిపించింది. అయితే ఈ లుక్ అంత పెద్దగా ఏమీ ఆకర్షణీయంగా లేదని ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో పలు మూవీల్లో అనసూయ నాచురల్‌గా కనిపించిందని, ఈ మూవీలో ఆమె లుక్ బాగా లేదని ప్రేక్షకులు అంటున్నారు. మరి పుష్ప మూవీలో అనసూయ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…