Anasuya : ఎద అందాల‌ను ఆర‌బోసిన అన‌సూయ‌.. దుమారం రేపుతున్న వీడియో..!

February 12, 2022 5:31 PM

Anasuya : బుల్లితెర‌తోపాటు వెండి తెర‌పై కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యాంక‌ర్‌, న‌టి అనసూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అన‌సూయ అస‌లు ఏం చేసినా అది వార్తే అవుతుంది. సినిమాల్లో, షోల‌లో ఈమె ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలుస్తుంటుంది. ఈ మ‌ధ్య కాలంలో ఈమెకు వ‌రుస‌గా సినిమా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అలాగే సోష‌ల్ మీడియాలోనూ ఈమె యాక్టివ్‌గా ఉంటోంది.

Anasuya  latest video creating sensation in social media
Anasuya

కాగా అన‌సూయ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. అందులో అన‌సూయ లుక్‌ను చూసి అంద‌రూ షాక‌వుతున్నారు. అన‌సూయ ఇలా త‌యారైందేమిటి ? అంటూ ఖంగు తింటున్నారు. అచ్చం దెయ్యంలా ఉన్నావ‌ని కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఎద అందాల‌ను ఆర‌బోస్తూ అన‌సూయ తీసుకున్న స‌ద‌రు వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

అన‌సూయ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోల‌ను కూడా చాలా వ‌ర‌కు చూశాం. కానీ ఆమెలో ఉన్న ఈ యాంగిల్‌ను అస‌లు ఎన్న‌డూ ఇలా చూడ‌లేదు. ఎప్పుడూ లేనిది ఆమె ఇలా త‌యారైందేమిటి ? ఏదైనా సినిమా కోసం మేక‌ప్ వేసుకుందా ? అని కూడా ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అయితే ఈమె వీడియో మాత్రం పిచ్చెక్కించేలా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now